మందుల వీరభద్రం కు డాక్టరేట్ ప్రధానం

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వెంకట్రాపురం గ్రామం కు చేందిన మందుల వీరభద్రం నిరుపేద కుటుంబం నుండి వచ్చి గత 15 సంవత్సరాల నుండి సోషల్ సర్వీస్ చేస్తున్నందుకు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు డాక్టర్ అవార్డు గ్రహీతగా గుర్తించి ఉగాది పురస్కారంగా ఈనెల 6 న డాక్టర్ రేట్ పట్టాను హైదరాబాదులో అందుకున్నారు.ఈ అవార్డు నా సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking