ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యతండా కి చెందిన హలవత్ సిత్లా నాయక్ సామాన్య పేద కుటుంబంలో పుట్టీనా సమాజ సేవలో డాక్టరేట్ అందుకున్నారు.ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు డాక్టర్ అవార్డు గ్రహీతగా గుర్తించి ఉగాది పురస్కారంగా ఏప్రిల్ 6 న డాక్టరేట్ పట్టాను హైదరాబాదులో అందుకున్నారు.ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు