నిర్మల్ డిఎస్పీగా ఎ.గంగారెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా నిర్మల్ డిఎస్పీగా ఎ.గంగారెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎల్.జీవన్ రెడ్డి హుజురాబాద్ కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు.ఈ రోజు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ.చల్లా ప్రవీణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking