ప్రజాబలం ప్రతినిధి సంగారెడ్డి డిసెంబర్ 17 అశోక్ నగర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమం లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర చేతుల మీదుగా వాసవి క్లబ్ గవర్నర్ నర్సింలు గుప్తకు గవర్నర్ బెస్ట్ అవార్డు రావడంతో మెమొంటో అందజేసి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్లు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు