మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.ఎమ్మెల్యే అరుకేపూడి గాంధీ
శేరిలింగంపల్లి ప్రజాబలం ప్రతినిధి:డిసెంబర్17 శేరిలింగంపల్లి జోన్ అదే సర్కిల్ లో పలు జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులను ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
రాగా ఫౌండేషన్ నిర్మించిన గోపన్‌పల్లిలోని చిన్న జంతు శ్మశానవాటిక ప్రారంభోత్సవం.
జెఆర్‌సి జంక్షన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్కేలింగ్ , స్కల్ప్చర్స్, ఫౌంటైన్‌లు, క్యాస్కేడ్‌లు, ప్రారంభం
బయోడైవర్సిటీ జంక్షన్ బ్యూటిఫికేషన్ – శిల్పాలు, ఫౌంటైన్‌లు, క్యాస్కేడ్‌లు మరియు లైటింగ్‌ల అప్‌స్కేలింగ్. ప్రారంభం..
రోడా మిస్త్రీ కాలేజ్ కమాన్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీధి ఫర్నిచర్ , ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
సెరిలింగంపల్లి సర్కిల్-20లోని గచ్చిబౌలి స్టేడియంలో శిల్పాలు ఫౌంటైన్ కూడిన రోటరీల అభివృద్ధి.
ఖాజాగూడ జంక్షన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్కేలింగ్ ఆఫ్ శిల్పాలు , ఫౌంటైన్‌లు, లైటింగ్ పనులు
సెరిలింగంపల్లి సర్కిల్ లో ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
పాల్గొన్న ఎమ్మెల్యే అరుకేపూడి గాంధీ, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, యస్ ఈ. శంకర నాయక్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Prev Post