చిరస్థాయి ప్రజల గుండెల్లో నిలిచిన మహా నేత…. వైయస్ రాజశేఖర్ రెడ్డి . కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్.
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో స్థాయిలో నిలిచిన మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని బడుగు బలహీనత వర్గాల ఆశ జ్యోతి రాష్ట్ర ప్రజల అన్నదాతలకు అండ సంక్షేమానికి అభివృద్ధికి చిరునామా ఆరు అయితే ప్రామాణికంగా సంతృప్తి స్థాయిలో పేదలందరికీ సంక్షేమ పలలు అందించిన మహనీయుడు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యార్థులకు ఉన్నంత విద్య చదివించిన విద్య దాత ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత వంట ఎండిన రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయానికి పండుగలు మార్చిన రైతు బంధువులు జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రాష్ట్రానికి సస్యశ్యామలం చేసిన మహానేత అలాంటి మహా నేత 15 సంవత్సరాలు అయినా చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచి అలాగే ఉన్నారని కొని ఆడారు పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులకు వరదతుల చేసి ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైఎస్ఆర్ మూడుపోర్టులు నిర్వహించే ఎగుమతులకు రాష్ట్రానికి కేంద్రంగా మార్చాడు ఐటి మతంలో 56% వృద్ధి సాధించారు ఆర్థిక మద్యం ముప్పును ఎలా ఆదిగమీంచాలో చాటిచెప్పి అభివృద్ధికి సరైన మీద న నిర్వచనం చెప్పారు సంక్షేమ అభివృద్ధి పథకంలో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం నిలిచిన మహానేత వైయస్సార్ అమలు చేసిన పథకాలను కేంద్రం అనేక రాష్ట్రాలకు చేపట్టే పరిపాలన జోడించి సమయానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి
పాలకొల్లు అంటే ఎలా ఉండాలో చాటి చెప్పిన మహానేత
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2014 మే 14న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పాలుపై తొలి సంతకం చేసిన రైతు రాజ్యానికి ప్రవేశాలకు పునాది వేశారు పంటలు పండగ విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసింగా బనాయించిన కేసులకు ఒక సంతకంతో ఎత్తివేయడం ద్వారా పాలకులు అంటే ఎలా ఉండాలో చాటి చెప్పారు 1100 కోట్ల వ్యవసాయ విధి బకాలను మాఫీ చేశారు దాదాపు 35 లక్షల పైగా పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించినారు 400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతే ఏడాదికి 6000 కోట్ల చేసిన ఉచిత విద్యుత్ హామీలపై వెనక్కు తగ్గలేదు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్య విద్యుత్ తీగలపై బట్టలు ఆర్ఎస్కోవాల్సిందని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారం వలువ వచ్చాక పథకానికి కొనసాగించాల్సిన పరిస్థితి కల్పించారు.