శివాజీ మహారాజ్‌ జయంతికి సెలవు ప్రకటించాలి:కేడి దినేష్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:చత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా బుధవారంనాడు శివాజీ బ్రిడ్జి గౌలిగూడలో శివాజీ మహారాజ్ని జయంతి సందర్భంగా ఘనంగా పెద్ద ఎత్తున భాజా భజంత్రీతో శివాజీ మహారాజ్‌ మరియు మాత జీజ బాయ్‌ వేశభూషత్‌ చిన్నపిల్లలు చాలా బ్రహ్మాండంగా తయారీ ఈ యుగపురుషులకి సందేశం మరియు సంస్కృతి సంస్కారం అమోఘం, ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేయాలి మరియు చత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీ తెలుగుదేశం పార్టీ కేడి దినేష్‌ స్టేట్‌ వాణిజ్య సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డిమాండ్‌ చేశారు మరియు చత్రపతి శివాజీ మహారాజ్‌ కు నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు సోమశేఖర్‌ కురుమ, మారుతి బిరాదర్‌, బాలాజీ దత్త, గణేష్‌ భవానే, నవనీత్‌ తప్పేలే, యోగేష్‌ ధమన్‌ సురే పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking