మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ క్వార్టర్స్ వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహించిన దివ్య జ్యోతి యువ జన సంఘం ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు అయిన A. నరేష్ యూత్ అధ్యక్షుడిగా విజయం సాధించిన సందర్బంగా స్థానిక శాషన సభ్యుడు టీ. ప్రకాష్ గౌడ్ వారికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాములు, జంగయ్య, శ్రావణ్, రాఘవేందర్, శ్రీకాంత్, కుమార్, భానుచందర్, గంగాధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.