ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదంతో నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల సారథ్యంలో మహిళా పోలీసులు నారీ శక్తి అనే ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు
నిర్మల్ జిల్లా లో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ అందరూ వారి వారి పరిధిలో గస్తీ, విధులు నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, వెహికల్ చెకింగ్,100 డైల్ కాల్స్,గ్రామాల్లో ఉన్న గ్రామస్తులతో గాంజా,సైబర్ వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మేమున్నామంటూ ఆ గ్రామస్తులకు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ జిల్లా ఏ ఎస్ పి లు అవినాశ్ కుమార్ ఐపీఎస్, మరియు రాజేష్ మీనా ఐపీఎస్,లు పర్యవేక్షిస్తున్నారు