ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 9 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం టీఎన్జీవో కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చర్చిని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మత పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర నాయకులు ఏలూరి శ్రీనివాసరావు మరియు టీఎన్జీవో జిల్లా నాయకులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు