పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 4

జమ్మికుంట జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జమ్మికుంట హైస్కూల్లో జరిగింది 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బాయ్స్ హైస్కూల్ జమ్మికుంట లో నిర్వహించడం జరిగింది 12 మంది ఉపాధ్యాయులతో పాటు 120 మంది పూర్వ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది 20 సంవత్సరల కిందటి తోపి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఉపాధ్యాయులను సన్మానించు కోవడం జరిగింది ఇదే రోజు ఫ్రెండ్షిప్ డే అయినందున విద్యార్థులు కేక్ కట్ చేసిన సంబరాలు జరుపుకున్నారు
ఈ కార్యక్రమం నిర్వహించిన నరేష్ రాము అక్బర్ నావాజ్ అంజు సతీష్ కిట్టు శేఖర్ శృతి సంధ్య మానస లత స్వప ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking