ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం పార్లమెంటు ఎన్నికలో భాగంగా నామినేషన్ పర్వం జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుక్కల నాగయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు పాల్గొన్నారు