జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 20 రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధన మేరకు నాణ్యతమైన ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ అన్నారు.శనివారం దండేపల్లి మండలంలోని వెల్గనూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు తగిలించాలని ఆదేశించారు. జిల్లాలో 262 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించడం జరిగిందని, ఇందులో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కు 105,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 130,డి.సి.ఎం.ఎస్ కు 27 కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగిందని తెలిపారు.మండల ప్రత్యేక అధికారులు,వ్యవసాయ అధికారులు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేసి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని తెలుపారు.మండల ప్రత్యేక అధికారాలు వ్యవసాయం అధికారులు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పనిచేసే వారి ధాన్యం కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం,నీడ,త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్ సౌకర్యాల సంకల్పనతో పాటు ఎలక్ట్రికల్ కాంటా,గాన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.రైతుల ధాన్యాన్ని కళ్ళలలో శుభ్రం పరుచుకొని తప్ప మట్టి గడ్డలు లేకుండా నిబంధనలను లోబడితే తేమ శాతం ఉండేలా నాణ్యమైన దళారి వ్యవస్థను నమ్మి పోవడకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పొందేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కళ్ళల్లో శుభపరుచుకొని, తప్పతాలు మట్టి గడ్డ లేకుండా నిబంధనలకు లోబడితే మా శాతం ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు కొనుగోలు ప్రక్రియలో సందేశాలు, పేదల కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్ 6303928682 లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.