ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ , అదుముల్ల రమా పద్మాకర్, ఏడిపెల్లి నరేందర్, మాజీ కౌన్సిలర్ పోడెల్లి గణేష్, సోన్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాస్, కడ్తాల్ సర్పంచ్ బర్మ నర్సయ్య , బొరిగం సర్పంచ్ రాజారెడ్డి, బి.ఆర్.ఎస్. పార్టీ గ్రామ అధ్యక్షులు శానం గంగాధర్, ఎంపీటీసీ లు,తాజా మాజి సర్పంచ్ లు, పలువురు మండల నాయకులు బీజేపీ లో చేరారు.