పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 09 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉత్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు చందారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పరిశీలించారు. గురువారం ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కేంద్రాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలని,ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఇబ్బంది పడకుంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏసీపీ వెంట సీఐ నరేందర్,ఎస్సై పి చంద్రకుమార్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking