ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 26
హుజురాబాద్ ఏసీపి ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి కేసులను త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు న్యాయం చేయాలనీ, 100 డయల్ కు త్వరితగతిన స్పందించాలని, పిర్యాదు దారులతో మర్యాదగా ప్రవార్తించాలని, దొంగతనాలు జరగకుండా చూడాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ కోరే కిషోర్, ఇల్లందకుంట ఎస్సై రాజా కుమార్, ఏ ఎస్ ఐ రవి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.