గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: తేదీ 21గురువారం న ఉదయం 12.30 మధ్యాహ్నం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ నర్సింహా కి తెలుగు బాషా సంఘం తరఫున తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మ స్థార్యాని,మరియు తెలంగాణ మహిళా లను కించపరుస్తూ మరియు తెలంగాణా వారు 1000,2000,ఉంటే తాగి పండుకుంటారు అని ఒక్క టీవీ ఛానల్ లో చర్చ సందర్బంగా వాక్యానించాడాని ఖండిస్తున్నాము అని ఫిర్యాదు చేస్తూ తెలంగాణ ప్రజలను కించపరిచిన బీజేపీ పార్టీ కి సంబంధిచిన జిగ్నేష్ జోషి పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరిన బద్దం సతీష్ గౌడ్, మరియు భార్గవ్, నాగభూషణం చారీ, గణేష్, చేతన్, నరేందర్, లోహిత్, అశోక్ తదితరులు.