మెదక్ జిల్లానూ చార్మినార్ జోన్ లో కలపండి..

ట్రెసా జిల్లా కమిటీ పక్షాన బీజేపీ ఎం.పీ రఘునందన్ రావు కి వినతి.

ప్రజాబలం దినపత్రిక – మెదక్ జిల్లా నియోజకవర్గం
06-09-2024:
మెదక్ జిల్లా దిశ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ట్రెసా జిల్లా కమిటీ సభ్యులు
మెదక్ జిల్లా ను రాజన్న సిరిసిల్ల జోన్ నుండి చార్మినార్ జోన్ లో కి మార్చేలా కృషి చేయాలని మెదక్ ఎం.పీ రఘునందన్ రావు కూ ట్రెసా జిల్లా కమిటీ పక్షాన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈకార్యక్రమంలోభాగంగా బాధ్యులు నర్సింలు, పరమేష్, సందీప్, శైలజ, నాగరాజు తదితరులు ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking