అన్నం సేవ ఫౌండేషన్ లో ద్వారక క్రియేషన్స్ అధినేత అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం ద్వారక క్రియేషన్స్ అధినేత అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను అన్నం సేవ ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించారు అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తో కేక్ కట్ చేయించి అన్నదానాన్ని ప్రారంభించారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిం చారు అనంతరం బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్యాల రవీందర్ రెడ్డి అన్నయ్య సర్కిల్ జిల్లా అధ్యక్షులు ఎం ప్రసాద్ బి రాము ఆర్ నాగ దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking