కొంపల్లి లో అయోధ్య శ్రీ రాముడి అక్షింతలు

మేడ్చెల్‌ ప్రజాబలం ప్రతినిధి:దేశమంతటా వాడ వాడకు ఇంటి ఇంటికీ అయోధ్య శ్రీరాముడి అక్షింతలు ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిలైట్‌ ఫార్టుట్యూన్‌ కమ్యూనిటీ సొసైటీ కొంపల్లి లో అయోధ్య శ్రీ రాముడి అక్షింతలు ప్రతి ఫ్లాట్‌ కు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో ఉషశ్రీ కూలకర్ణి, స్నేహ రెడ్డి, శ్రవంతి రెడ్డి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking