అలై బలై కార్యక్రమ స్థల మార్పు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 11 అక్టోబరు 2024
సమస్త ప్రజానికానికి తెలియ పరచడ మేమనగా వీ ఆర్ 4 చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో జరుపబడే స్నేహ పూర్వక ఆప్యాయతతో కూడిన ఆలింగన మణికొండ అలై బలై కార్యక్రమం మునిసిపల్ అధికారుల ద్వంద వైఖరి కారణముగా అలకాపురి మహాత్మా గాంధి పార్క్ నుండి స్థానిక బుద్దోల్ కుటుంబీకుల సహకారంతో అత్యవసరంగా మార్చి సెక్రటేరియట్ కాలనీ లోని గోల్డెన్ టెంపుల్ రహదారిలో గల గౌతం మాడల్ స్కూలు ప్రక్కన పవిత్ర జమ్మిచెట్టు (శమీ వృక్షం) మొక్క సహజ సిద్ధంగా ఉన్న శ్రీ మత్ నల్ల పోచమ్మ దేవాలయం నందు 13 అక్టోబరు ఆదివారం రోజున 3 గంటల లగాయతు జరుపబడును, కావున భక్త జనులందరూ ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని సమయానికి విచ్చేసి అమ్మ వారి కరుణా కటాక్షాలు పొందగలరని సదరు మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు వినమ్ర పూర్వక వినతి.

Leave A Reply

Your email address will not be published.

Breaking