సనత్ నగర్ ప్రజాబలం ప్రతినిధి:ఈ రోజు సనత్ నగర్ రౌండ్ టేబుల్ గవర్నమెంట్ స్కూల్ లో 10వ తరగతి విద్యార్థుల కు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ చంద్ర కుమార్ కన్నూరి గారు మరియు కేరింగ్ హాండ్స్ టుగెథర్ సంస్థ ప్రతినిధి అట్లూరి అజిత్ కుమార్, రాజ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మర్రి పురురవ రెడ్డి గారు హాజరయ్యారు…బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని పొలిమేర సంతోష్ కుమార్ విద్యార్థుల కు పుస్తకాలను అందజేశారు…