ఆర్టిజన్ కార్మికులందరూధర్నా విజయవంతం చేయాలి బి ఎన్ స్వామి.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లాలోని ఆర్టిజన్ కార్మికులందరూ 18:12:2024 నాడు ఇంద్ర పార్క్ ధర్నా విజయవంతం చేయగలరని టీవీఎసిచైర్మన్ బి ఎన్ స్వామి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
రాష్ట్ర కమిటీ మేరకు మెదక్ జిల్లాలోని ఉన్న ఆర్టిజన్ కార్మికులందరూ తప్పకుండా యూనియన్లక సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్ పొందాలని కోరారు. మన ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ కోసం ప్రతి ఒక్కరం మన హక్కులు సాధించుకునే
విధంగా పోరాడాలని కార్మికులందరి ఐక్యం ఐక్యంగా ఉండాలని.
కోరుచున్నాను. మా ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ విషయంలో ఇప్పటికైనా గవర్నమెంట్ న్యాయం చేయాలని మా యొక్క సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాము గత బిఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. ఉద్యమ సమయంలో మాకు మాట ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చినంక
మీ సమస్యను పరిష్కరిస్తామని. రేవంత్ రెడ్డి గారు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
మాకు హామీ ఇవ్వడం జరిగింది.
దయచేసి ఇప్పటికైనా.. మా యొక్క న్యాయమైన
డిమాండ్ ను. పరిష్కరిస్తారని.. ఆశిస్తున్నాము.. లేనియెడల మా యొక్క పోరాటాలను.. పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిస్తున్నాము… దయచేసి మా యొక్క న్యాయమైన డిమాండ్ను ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుచున్నాము .

Leave A Reply

Your email address will not be published.

Breaking