అంబేద్కర్ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని తూప్రాన్ అంబేద్కర్ సంఘం నాయకుల ధర్నా విగ్రహానికి పాలాభిషేకం

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, అంబేద్కర్ గారికి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని తూప్రాన్ మున్సిపల్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసిన తూప్రాన్ అంబేద్కర్ సంగం నాయకులు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ సంగం అధ్యక్షులు పసుల నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి గజ్జెల కృష్ణ, మామిడి వెంకటేష్, సత్య లింగం, సామల అశోక్ కుమార్, ఎర్పుల లక్ష్మణ్, సర్గల రాములు, కొరబోయిన ప్రవీణ్ కుమార్, సర్గల నర్సిములు, దొంతి రాజు,దాసరి ఆంజనేయులు, పర్స నర్సింగరావు,ఎర్పుల బాలరాజు, ఎర్పుల రామ్ ప్రసాద్, సాయి ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, మామిడి శ్రవణ్,సముద్రాల బాబు,అనిల్ కుమార్, గణేష్, సత్యనారాయణ, మన్నే రవీందర్, యాదగిరి, ప్రవీణ్, పర్స ప్రభాకర్, దుర్గయ్య,నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking