ఉస్మానియా హాస్పిటల్‌ ని గోషామహల్‌ గ్రౌండ్‌ లో కడితే

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి ధర్నాలు మరియు రాస్తారోకో మరియు నిరాహార దీక్ష లు చేస్తాం
తెలుగుదేశం పార్టీ కేడి దినేష్‌ స్టేట్‌ వాణిజ్య శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ గ్రౌండ్‌ లో ఉస్మానియా హాస్పిటల్‌ కట్టడం చాలా చాలా దుర్మార్గం అన్యాయం ఎందుకంటే గోషామహల్‌ గ్రౌండ్‌ వందల సంవత్సరం చరిత్ర ఉన్న ప్లేగ్రౌండ్‌ చుట్టూ ప్రజలు నివసిస్తారు రూల్స్‌ ప్రకారం ఉస్మానియా కట్టిన ఆ కాలంలో నిజాం ఆనాడు అన్ని ఆలోచించి చెరువుకి దగ్గర పొల్యూషన్‌ ఫ్రీ గా ఆలోచించి ఉస్మానియా హాస్పిటల్‌ వైద్యం గురించి ఇచ్చారు అదేవిధంగా ఈ కాలంలో కరోనా వైరస్‌ లాంటి వైరస్‌లు వస్తే గోషామహల్‌ గ్రౌండ్‌ చుట్టూ ఉన్న ప్రజలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం ఆలోచించాలి ప్లేగ్రౌండ్‌ లో క్రీడాకారుల గురించి మరియు పోలీస్‌ ట్రైనింగ్‌ గురించి ఉంది ఒకవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం యంగ్‌ ఇండియా అని స్కీమ్‌ తో క్రీడాకారులు గురించి ప్రవేశపెట్టింది అదేవిధంగా ఉన్న వందల సంవత్సరం గ్రౌండ్‌ ని తీసేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం ఇంకొక గోషామహల్‌ గ్రౌండ్లో పోలీస్‌ అమరవీరుల కి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మళ్లీ అవమానం కూడా చేస్తున్నారు . ప్రస్తుతం ఉస్మానియాలో అక్కడే ఎంతో భూమి ఉంది ఖాళీగా ఉంది 2 బ్లాక్‌ గావిభజించి మంచిగా 50 ఫ్లోర్లో కన్స్ట్రక్షన్‌ చేసుకోవచ్చు పొల్యూషన్‌ ఫ్రీ మరియు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది పడకుండా రెండు సంవత్సరం లోపలే తక్కువ ఖర్చులో కట్టుకోవచ్చు. ప్రభుత్వం ఆలోచించాలి హాస్పిటల్‌ మరియు గ్రౌండ్‌ కి రూల్స్‌ ప్రకారం ఎలా ఉండాలా అని ఒక రూల్స్‌ రెగ్యులేషన్‌ ఉంది అది పాటించకుండా అన్యాయంగా ప్రజలు అనుభవం కి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండిపోతుంది. పెద్దవాళ్లు దుర్వావాసనతో ని చనిపోతారు చిన్న పిల్లలకి కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి మరి ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం కి డిమాండ్‌ చేస్తున్నాము ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్‌ ని ఉస్మానియా హాస్పిటల్‌ లోనే కట్టాలని గోషామహల్‌ లోనే కడితే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి ధర్నాలు మరియు రాస్తారోకో మరియు నిరాహార దీక్ష కూడా వీలైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం తెలుగుదేశం పార్టీ కేడి దినేష్‌ స్టేట్‌ వాణిజ్య శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ

Leave A Reply

Your email address will not be published.

Breaking