హైదరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
అంబేద్కర్ మనుమడు భీమారావును హైదరాబాదులో ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన సీనియర్ హైకోర్టు న్యాయవాదులు సౌత్ ఇండియా మానవ హక్కుల సంఘం డైరెక్టర్ ఎనర్ల్లి వెంకటస్వామి, అనంతరం అంబేద్కర్ సేవలు గురించి చర్చించి అంబేద్కర్ ఆశలను మరింత విస్తృతపరచడానికి కార్యచరణ రూపొందించడానికి కాసేపు చర్చించారు. అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.