ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.

 

గజ్వేల్ సెప్టెంబర్ 7 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజ్వెల్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెల్గాం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అభయ్ పాటిల్ , దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్, గారు,సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి , మెదక్ పార్లమెంట్ పరిధిలోని బిజెపి రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా పదాధికారులు, తాటి విఠల్, అంజగౌడ్, శ్రీనివాస్ గౌడ్,ఆయా నియోజకవర్గాల కన్వీనర్లు కో కన్వీనర్లు బీజేపీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking