ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 4:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి బుధవారం తనిఖీభారీ వర్షాల కారణంగా కృంగిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పెద్ద చెరువు కట్ట ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు చెరువులో కుంగిన భాగాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో ఇరిగేషన్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు
Prev Post