ప్రజాబలం సెప్టెంబర్ 4 కొల్చారం మండలం
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగంతం గ్రామంలో అంగన్వాడి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు పురస్కరించుకొని చిన్నపిల్లలు పౌష్టిక ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏసు మని తెలిపారు బుధవారం రోజు వరిగంతం గ్రామపంచాయతీ నందు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు ఆకు కూరగాయలు చిరుధాన్యాలతో పోస్టుగా ఆహారం చేసుకోవాలని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు గుడ్లు ఆహారం పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏసు మని ఏఎన్ఎం ప్రవీణ అంగన్వాడీ టీచర్స్ చంద్రకళ కవిత సువర్ణ భారతి బై అనిత ఆశా కార్యకర్తలు చంద్రకళ రాములమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు