ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన గొర్ల బాలయ్య అనే 64 సంవత్సరాల వృద్ధుడు అడవిపంది దాడి చేయగా తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు తనకు ఉన్న బర్లని మేపేందుకు రోజు మాదిరిగా గ్రామ శివారులో వాగుకు వెళ్లగా అక్కడ ఆడవిపంది దాడి చేయడంతో చనిపోయాడు.మృతుని కొడుకు గొర్ల సుధాకర్ పిర్యాదు మేరకు కేసు ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై పి చంద్రకుమార్ తెలుపారు.