హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ లోని బి.ఆర్ అంబేద్కర్ భవన్ సెక్రటేరియట్ లో రెవెన్యూ మరియు సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వ తో సన్మానించినా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రజాబలం దీన పత్రిక, తెలంగాణ రాష్ట్ర బ్యూరో చీఫ్ అర్పల్లి శ్రీనివాస్ .