భారీ ఎత్తున కే.టీ.ఆర్ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 జులై 2024:
మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్ జరిపిన పత్రికా సమావేశంలో గులాబిధల ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు 24 జులై 2024 బుధవారం రోజున ఉదయం 10.30 గంటలకు మణికొండ పైప్ లైన్ రోడ్డులో గల దిలీప్ సూపర్ మార్కెట్ పైన గల ఔరం బాంక్వెట్ హాల్ నందు కార్యకర్త సోదర సోదరీ మణులందరూ కలసి కట్టుగా ఘనముగా చేయ తలపెట్టి ఏర్పాట్లు చేయడ మైనదని, ఈ సందర్భముగా యువ నాయకుడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అందరూ సమయానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తదుపరి సహా పంక్తి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని విన్నవించుకొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking