ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 26 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 26 వార్డు నాంపల్లి మాధవి శ్రీనివాస్ అధ్వర్యంలో ఆషాడ మాసం సందర్బంగా మహిళలు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ…ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో అందరూ కలిసి ఒకేసారి ఈ ఆషాఢ మాసంలో గొరింటా పెట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.ఇందులో పలుగొన్న 26 వార్డు మహిళలు ఈ కార్యక్రమంలో వీణ,చంద్రకళ, విజయ,అన్నపూర్ణ,వసంత,మేఘన తదితరులు పాల్గొన్నారు.