గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి సోమవారంనాడు గోహమహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ పరిధిలో అయోధ్య నుండి వచ్చినటువంటి వారికి కళాశాలతో మహిళలు స్వాగతం పలుకుతూ ఆటపాటలతో శోభయాత్ర నిర్వహించారు.ఇకార్యక్రమంలో ముఖ్య అతిధి నందు బిలాల్ వ్యాస్ బి అర్ ఎస్ నియోజకవర్గం ఇంచార్జి మరియు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాజీ గ్రంధాయాలయ సంస్థ ఛైర్మెన్ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఛైర్మెన్.బి అర్ ఎస్ సీనియర్ నాయకుడు తోపాటు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నా రు. ఇకార్యక్రమం థివారి పరివార్ మరియు శిఖ్ వాలె సమాజ్ వారు నిర్వహించడం జరిగింది
