హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిర్వహించిన ‘‘ ఏట్ హోమ్ ‘‘ కార్యక్రమానికి తెలంగాణా గవర్నర్ తమిళసై ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు పోంగులేటీ శ్రీనివాసరెడ్డి, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.