కనీసం థర్మ మీటర్ లేని బస్తి దవాఖాన పిల్లలను కూడా ముట్టని స్థానిక బస్తి మెడికల్ ఆఫీసర్.

 

జియగూడ MCH Quarters లో ఉన్న బస్తి దవాఖాన కంటెస్టెడ్ ఎంఎల్ఏ, ఎంపి అందె ఉషా కన్న గారు ఆకస్మికంగా సందర్శించారు,

గత కొంత కాలంగా, మెడికల్ ఆఫీసర్, నీటి సమస్య పై అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం శూన్యంగా మిగిలింది అని అంటున్నారు.

ఇక్కడ కనీసం చేతులు శుభ్రం చేసుకొనేందుకు నీరు ఉండటం లేదు, ఉదయము 9 నుండి సాయంత్రం 4 గంటల దాకా వాష్రూం కూడా వెళ్లకుండా పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్, ఇద్దరు అసిటెంట్స్.

హృదయం చలించి ఉషా కన్న గారి నోరు మూగ బోయింది. ఇట్టి విషయం తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తానని హామి ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking