రాజ్యాంగం పై దాడులు చేస్తూ, మనుధర్మ అమలుకు చేస్తున్న కుట్రలు రాబోయే మార్పులను గమనిస్తూ, ఎదుర్కొనే దిశగా మహనీయులు కలలుగన్న నిస్వార్థమైన సమాజ ఏర్పాటు కోసం అందరూ నడుం బిగించాలి

 

…మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ

, … ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింత.ఖాసిం

సంగారెడ్డి మార్చి 16 (ప్రజ బలం ప్రతినిధి):అందోల్ నియోజకవర్గం, చౌటకూరు (మండలం),న్యూ హున్నాపూర్ (గ్రామంలో) Dr.B.R.అంబేద్కర్ విగ్రహన్ని, మరియు జండ ఆవిష్కరించిన*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ , ప్రొఫెసర్ చింత.ఖాసిం అనంతరం వారు మాట్లాడుతూ *భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ తన జీవితాన్ని యావత్ దేశానికి అంకితం చేసిన గొప్ప మానవతా వాది అని, కుటుంబసభ్యులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా చావుబతుకుల్లో వున్న, తన భార్య దాచుకున్న డబ్బు తో వారికి ఆరోగ్యాలు బాగుచేయించమని చెప్పడం, దేశప్రజలు న పిల్లలే అని, కృంగి పోకుండా, మొక్కవోని దీక్షతో చదువుతూ, రాజ్యాంగాన్ని రచించి అందించి, రాజ్యాంగ నిర్మాత గా యావత్ దేశానికి దిక్సూచిగా నిలచిన మహనీయుడు, ఈ రోజు మన ఈ సభలు సమావేశాలు పెట్టుకుంటున్నాము అంటే, మతోన్మాదాన్ని వేతిరేకంగా ప్రశ్నిస్తున్నాడు ఆయన ఇచ్చిన స్వెచే అని ఎవ్వరూ మరచిపోవద్దు అని అన్నారు, ఆ మహనీయుల ఆలోచన విధానాలు ముందుకు తీసుకు వెళ్ళడానికి అందరం కంకణ బదులమై వుండాలి అని గుర్తుచేశారు. *కన్షిరం జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు


*ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్,
కళాకారులు నాగభూషణం దుర్గేష్ బహుజన నాయకులు sc-st మానిటరింగ్ కమిటీ సభ్యులు కాషాపాగా అమ్మయ్య ఎర్రోళ్ల.పోచయ్య, ఎర్రరం దేవదాస్, ఏ.మాణిక్యం, గల.గణేష్, డప్పు.మాణిక్యం, సూర్య కుమార్, డప్పు రాజు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking