ఖమ్మం ప్రతినిధి మార్చి 31 !ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సీతారామ గార్డెన్స్ లో నేలకొండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సబార్డినేటర్ దానావత్ వాసుదేవరావు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఘనంగా సన్మానించిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు మరియ పాలేరు నియోజకవర్గ బీసీ సెల్ నాయకులు జెర్రీపోతుల సత్యనారాయణ