తెలంగాణ రాష్ట్ర AVOPA ఆర్యవైశ్య ఆఫీసర్ ప్రొఫెషనల్ అండ్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిజాంపేటలో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల సందర్భంగా మణికొండ AVOPA మహిళ విభాగం ఆధ్వర్యంలో 30 మంది బృందంతో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్రవంతి నాయకత్వం ఉంచడం జరిగింది.
మహిళలంతా ఉత్సాహంగా తంబోలా మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందించడం జరిగింది.