ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 19:రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు ను ప్రజావాణి హాల్లో
ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్, మేడ్చల్ మల్కాజిగిరి వారి ఆధ్వర్యంలో
రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ శ్రీ.దీరేంద్ర సామినేని గారు ఐడిఓ సి ఉద్యోగస్తులకు, అధికారుల డ్రైవర్ లకు అవగాహన కల్పించారు. శిక్షణ కూడా ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శ్రీ యం. రఘునందన్ గౌడ్, ట్రాఫిక్ ఎసిపి శ్రీ. కడారు వెంకట్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎల్. రామ్ మోహన్, స్పోర్ట్స్ అదికారి గోపాల్ రావు , పలువురు పాల్గొన్నారు.