ముస్లిం స్మశాన వాటిక సర్వేకు తోడ్పడండి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 అక్టోబరు 2024
మణికొండ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జనాబ్ జాఫర్ అహ్మద్, ప్రెసిడెంట్ సయ్యద్ ఆమెర్, కార్యదర్శి జనాభా అక్బర్ అలి వ్వారి ఆద్వర్యంలో కొనసాగుతున్న కార్యాచరణను ది సిటిజన్స్ కౌన్సిల్ గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలసి అత్యంత కీలకమైన ముస్లిం స్మశాన వాటిక నెక్నంపూర్ గ్రామ పరిధి లోని సర్వేనంబర్ 44 లో చాలా కాలంగా జాప్యం జరుగు తున్నదన్ని తెలియ జేయగా, అట్టి సర్వే అతి శీఘ్రముగా చేయ్యమని గండిపేట మండల తహసీల్దార్ ను ఆదేశించడ మైనదని, అయినను అట్టి కార్యక్రమ విషయం ముందుకు సాగడం లేదని, దయచేసి సదరు సర్వే తొందరగా కార్యచరణ రూపం దాల్చడానికి చొరువ చూపాలని సదరు మండల తహసీల్దార్ ను మరియు కార్యాలయంలోనీ అధికారులను సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్ మొహమ్మద్, సంయుక్త కార్యదర్శి ఉపేంద్రణాథ్ రెడ్డి, బోడ్డు శ్రీధర్, జన్నాబ్ షేక్ అల్లా బకష్, జనాబ్ మౌలానా సలాం, జనాభా షేక్ హమ్మీద్, ముట్టంగి లక్ష్మయ్య, యాలాలా కిరణ్ తది తరులు కలసి కోరడమైనదని తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking