కేంద్ర ప్రభుత్వ భీమా పథకాల పై అవగాహన సదస్సు

 

మెదక్ జిల్లా, తూప్రాన్, డిసెంబర్, 13.ప్రాజబలం న్యూస్ :-

బుధవారం ఉదయం తూప్రాన్ టి.సి.ఎల్ హెచ్ అర్ హెడ్ కోటేశ్వర రావు అధ్యక్షతన బ్రాహ్మణపల్లి లో కేంద్ర ప్రభుత్వ భీమా పథకాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రొజెక్టర్ ద్వార చాయ చిత్ర వీడియో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్.అర్ హెడ్ రజినీ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామానికి సోలార్ విద్యుత్ ప్లాంట్, వాటర్ ప్లాంట్, చెరువులో త్రాగు నీటి చెలిమే గుంత, ఇంగ్లీష్ క్లాసులు, స్కూల్ కు బెంచీలు, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఉచిత వైద్య శిబిరం, కళ్ళ జోల్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం బ్రాహ్మణపల్లి లో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుగా చాయ చిత్ర వీడియో ప్రదర్శన ద్వార కేంద్ర ప్రభుత్వ భీమా పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలోని సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన.
ఈ స్కీమ్‌లో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
బెనిఫిట్ రూ.2 లక్షల ప్రమాద బీమా
రూ.2 లక్షల వరకు ప్రయోజనం
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు ప్రతి ఏటా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఇందులో చేరితే చాలా తక్కువ ప్రీమియంతోనే అధిక ప్రయోజనం పొందొచ్చు. అంటే మీరు ఏడాదికి రూ. 20 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. లేదంటే ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే.. అప్పుడు కూడా రూ. 2 లక్షలు లభిస్తాయి. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే అప్పుడు రూ.లక్ష వరకు అందిస్తారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే రూ. 2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. మనం రోజుకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఒక్క రూపాయి పెద్ద మొత్తం ఏమీ కాదు. మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్
పీఎం సురక్ష బీమా యోజన స్కీమ్‌లో చేరిన వారు ఒక పని చేయాలి. బ్యాంక్‌కు వెళ్లి పథకంలో చేరొచ్చు. చేరిన తర్వాత ఆటోడెబిట్ ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి సంవత్సరం రూ.12 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి. మే నెల చివరిలో డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. అందువల్ల మీరు ఆ నెలలోనే అకౌంట్‌లో రూ. 12 కలిగి ఉండాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. కావాల్సిన డాక్యుమెంట్లు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలి.
సుకన్య సమృద్ధి యోజన పథకం.. రూ.25 లక్షలు పొందాలంటే నెలకు ఎంత కట్టాలి? పీఎం ముద్రా స్కీమ్.. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం. ఇలా అప్లై చేసుకోండి.. అర్హతలివే!
పీఎంఈజీపీ : సొంతంగా వ్యాపారం.. ప్రభుత్వం నుంచి రూ.9.5 లక్షల నుంచి రూ.23 లక్షలు. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజనతో రూ.5 వేలు.. పథకంలో ఎలా చేరాలి? అర్హతలు ఇవే! పీఎం స్వనిధి స్కీమ్.. సులభంగా రూ.20 వేల రుణం.. ఎలా అప్లై చేసుకోవాలో, అర్హులు ఎవరో తెలుసుకోండి!

పీఎం ముద్రా స్కీమ్.. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం.. ఇలా అప్లై చేసుకోండి.. అర్హతలివే!
పీఎం స్వనిధి స్కీమ్.. సులభంగా రూ.20 వేల రుణం.. ఎలా అప్లై చేసుకోవాలో, అర్హులు ఎవరో తెలుసుకోండి! రూ.2 లక్షల వరకు ప్రయోజనం. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు ప్రతి ఏటా రూ.12 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఇందులో చేరితే చాలా తక్కువ ప్రీమియంతోనే అధిక ప్రయోజనం పొందొచ్చు. అంటే మీరు ఏడాదికి రూ. 12 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. లేదంటే ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే.. అప్పుడు కూడా రూ. 2 లక్షలు లభిస్తాయి. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే అప్పుడు రూ.లక్ష వరకు అందిస్తారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే రూ. 2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. మనం రోజుకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఒక్క రూపాయి పెద్ద మొత్తం ఏమీ కాదు. మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్
పీఎం సురక్ష బీమా యోజన స్కీమ్‌లో చేరిన వారు ఒక పని చేయాలి. బ్యాంక్‌కు వెళ్లి పథకంలో చేరొచ్చు. చేరిన తర్వాత ఆటోడెబిట్ ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి సంవత్సరం రూ.12 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి. మే నెల చివరిలో డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. అందువల్ల మీరు ఆ నెలలోనే అకౌంట్‌లో రూ. 12 కలిగి ఉండాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. బారత ప్రభుత్వం మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకం తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల భవిష్యత్తు విద్య కోసం నిధిని నిర్మించమని ప్రోత్సహిస్తుంది. సుకన్య సమృద్ధి ఖాతా బేటీ బచావో, బేటీ పఢావో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, సి.ఎస్.అర్ హెడ్ రజినీ సింగ్, టి.సి.ఎస్ యోయో ఇండియా హెడ్ లుయిస్ చంద్రకాంత్ ప్రతాప్, టి.సి.ఎల్ హెచ్.అర్ హెడ్ కోటేశ్వర రావు (బాబీ), ప్రసాద్ రెడ్డి, పాండ్య రాజన్, కే.చంద్రం, సి.హెచ్. కృష్ణమూర్తి, లంబ లవకుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జీ.నర్సింగ్ రావు, పచ్చిమట్ల అంజాగౌడ్, ఎల్లారెడ్డి, నాగేందర్ రెడ్డి, బాబు, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking