ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా దండేపల్లి మండలంలోని నిరసనగా కార్యక్రమం చెయ్యకుండా దండేపల్లి ఎస్సై ప్రసాద్ బిజెపి మండల అధ్యక్షుడు గొపతి రాజయ్య ను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గొపతి రాజయ్య మాట్లాడుతూ… బిజెపి కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన ఎట్లాంటి కేసులు లెకుండా వాలిని బలవంతంగా నిర్బంధించి రాత్రికి రాత్రి లేకుండా ఇది దారుణం దీన్ని రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతోని ఖండిస్తున్నారు,దీనిని బిజెపి కి వస్తుందా ప్రజాదరణం చూసి తట్టుకోలేకనే కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దారుణం దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తెలిపారు.