బీసీల మహా ధర్నా జయప్రదం పట్ల బిసి ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు

హైదరాబాద్ ఫిబ్రవరి 12 ();ఢిల్లీలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ,రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య ఆద్వర్యం లో పార్లమెంటు ముట్టడి మహా ధర్నా కార్యక్రమం…జరిగిన బీసీల మహా ధర్నా జయప్రదం చేసిన ఉద్యమకారులందరికి బిసి ఉద్యోగుల తరక్పున సంఘం నేత కే.రామాన్జనేలు ధన్యవాదాలు తెలియజేసారు.పార్లమెంట్ ముట్టడి జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ నాయకులకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు… ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించాలని, క్రిమిలేయర్ ఎత్తివేయాలని,చట్టసబల్లో బిసి లకు 50 శతం రిజర్వేషన్స్ కల్పించాలని రామాంజనేలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking