ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 06: బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం లో వివిధ లబ్ధిదారులకు 4 లక్ష 13 వేల రూపాయల తో లబ్ది దారులకు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కాసిపేట మండల అద్యక్షులు రత్నం ప్రదీప్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.