ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ప్రముఖ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ కి 76 వ గణతంత్ర దినోత్సవ. ఉత్తమ పురస్కారం లభించింది.ఆదిలాబాద్ వైద్యాధికారి గా ఖానాపూర్,ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రు ల సూపరింటె oడెంట్ గా ఉత్తమ సేవలందించి,ఇదివరకే 30 కి పైగా ప్రశంస పత్రాలు పొందారు.డా.వేణుగోపాలకృష్ణ జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ కళాకారునిగా ప్రేమ తో నాన్న లఘు చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. చిత్రానికి ఇప్పుడు 56 సార్లు రక్తదానం చేసినందుకు డా.వేణుగోపాలకృష్ణ కి ఈసారి ఉత్తమ పురస్కారం లభించింది.జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,కిషోర్, ఏ ఎస్ పి.ఉపేందర్ రెడ్డి ల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు డా.వేణుగోపాలకృష్ణ