కాకుమాను జ్యోతి కి ఉత్తమ అమ్మ అవార్డ్

హైదరాబాద్ మే 18 (;అంతర్ జాతీయ మదర్స్ డే పురస్కరించుకొని మనం ఫౌండేషన్ ఆద్వర్యం లో జరిగిన కార్యక్రమం లో హేల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కాకుమాను జ్యోతి కి ఉత్తమ అమ్మ అవార్డ్ లభించింది. మనం ఫౌండేషన్ చేర్మెన్ కే.చక్రవర్తి చేతుల మీదుగా కాకుమాను జ్యోతి ఈ అవార్డ్ ను అందుకున్నారు. ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ ఆదికి మూలం అమ్మ అని అమ్మ లేనిదే మనిషికి మనుగడ లేదన్నారు.దేవుడు ఉన్న ఆయనను ఏవ్వరు చూసి ఉండరని కాని అమ్మ లేదు అనే వాడు ఉండదన్నారు. అమ్మ అన్ని విదాల పుజించాదగిన గొప్ప దేవత అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking