ఆర్థిక సహాయం చెసిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి

 

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 18 :  బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి ఆదేశానుసారం బీజేపి సినియర్ నాయకులు బండి రాజలింగు ఆధ్వర్యంలో గురువారం రోజున మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలోని పెరుగు శివాజీ తండ్రి పెరుగు రాజయ్య సర్గస్తులైనందున వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మనోధైర్యాన్ని కల్పిస్తూ 25 కిలోల బియ్యంని ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాండ్రపు వంశీకృష్ణ,అంకతి శ్రీకాంత్,కేడిక వెంకటేశ్,తోట తిరుపతి,మామిడిపెల్లి కిషన్,మునిమడుగుల మొగిళి,అనిల్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking