తాండూరు ప్రజాబలం ప్రతినిధి:సోమవారం తాండూరు ‘‘శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయ’’ జాతర సందర్భంగా జడ్పీటీసీ ప్రమోదీనిరెడ్డి తో కలిసి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్లదీపనర్సింలు గారు
ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీపనర్సింలు మాట్లాడుతూ..తాండూరు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ. భావిగి భద్రేశ్వర దేవాలయం జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా భద్రేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.
