22 న భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి ఉత్సవాలు

హైదేరంబాద్ మే 20 ();ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి ఉత్సవాలు ఈ నెల 22 న రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జయంతి ఉత్సవ కమిటి కార్యదర్శి మాదారి అజయ్ గౌతం ,ఉపాధ్యక్షులు డి,బాల నరసింహ, పి.బాల నరసింహ,సహాయ కార్యదర్శి మాదారి శ్రీలత గౌతం,ఆది హిందు సోషల్ సర్వీసు లీగ్ మేనేజింగ్ ట్రష్టి బిఎన్,ఘన ప్రకాష్ తెలిపారు.శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ 22 వ తేది సాయంత్రం 6 గంటలకు రాస్త్రాక్ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి కుప్పుల ఈశ్వర్ అద్యక్షతన జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి క్.చంద్ర శేకర్ రావు,కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజుయ లక్ష్మి ,శాసన మండలి చర్మెన్ గుత్త సుకేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్లు తిలిపారు.ఈ సందర్బంగా జి,మురళీధర్ రావు కు భాగ్య రెడ్డి వర్మ స్మారక జీవిత సాపల్య పురస్కారం 2023.ని అండ జేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశం లో కేఆర్.ఘనశ్యాం,పట్లురి యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking